Telangana Elections 2018 : మిస్టర్ మోడీ! చంద్రబాబులా భయపడను : కేసీఆర్ | Oneindia Telugu

2018-11-27 834

Telangana Caretaker Chief Minister K Chandrasekhar Rao challenged PM Narendra Modi over power cuts in Telangana.
#kcr
#modi
#ktr
#trs
#congress
#harishrao
#tdp
#TelanganaElections2018

తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం మహబూబ్ నగర్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన ఆరోపణలు చేశారు. నిజామాబాద్ సభలో మోడీ చేసిన వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చారు. నిజామాబాద్ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ తెలంగాణలో విద్యుత్ సమస్య ఉందని చెప్పారని, ప్రధానమంత్రి హోదాలో ఉండి అబద్దాలు చెబుతారా అని మండిపడ్డారు. అంతకుముందు మోడీ మాట్లాడుతూ.. నిజామాబాద్‌ను లండన్‌గా మారుస్తానని కేసీఆర్ చెప్పారని, కానీ కనీస సదుపాయాలు లేవని, విద్యుత్ సమస్య ఉందని చెప్పారు.

Videos similaires